Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

ఉదయగిరిలో ఆసక్తి రేపిన అభ్యర్థుల ప్రచారం

Punnami Newsroom Published:
ఉదయగిరిలో ఆసక్తి రేపిన అభ్యర్థుల ప్రచారం

Story highlights

  • ఉదయగిరి: పట్టణంలోని బీసీ కాలనీలో బిట్‌-3 వైసీపీ అభ్యర్థి మోడీ రామాంజనేయులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా అదే సెగ్మెంట్‌కు చెందిన జనసేన అభ్యర్థి గాదె నరేంద్ర ఇంటి వద్దకు చేరుకున్నారు.
  • ఈ క్రమంలో ఇద్దరు అభ్యర్థులు పరస్పరం తమ తమ పార్టీ గుర్తులకు ఓటు వేసి గెలిపించాలని కోరడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది.

ఉదయగిరి: పట్టణంలోని బీసీ కాలనీలో బిట్‌-3 వైసీపీ అభ్యర్థి మోడీ రామాంజనేయులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదే సెగ్మెంట్‌కు చెందిన జనసేన అభ్యర్థి గాదె నరేంద్ర ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు అభ్యర్థులు పరస్పరం తమ తమ పార్టీ గుర్తులకు ఓటు వేసి గెలిపించాలని కోరడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడి ప్రజల దృష్టిని ఆకర్షించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *