Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

పేద విద్యార్థిని వైద్య విద్య కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక భరోసా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పేద విద్యార్థిని వైద్య విద్య కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక భరోసా

వార్త ముఖ్యాంశాలు

  • చెన్నరావుపేట :(పున్నమి )నెక్కొండ మండలం పెద్ద కొర్పోల్ గ్రామ బాధావత్ శోభన్ కూతురు పవిత్ర చదువు పై ఉన్న ఆసక్తి పట్టుదలతో కష్టపడి ఎంబీబీఎస్ సీటు సాధించింది వైద్యురాలుగా ఎదిగి పేదలకు సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ముందడుగు వేసింది అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు బలహీనంగా…

చెన్నరావుపేట :(పున్నమి )నెక్కొండ మండలం పెద్ద కొర్పోల్ గ్రామ బాధావత్ శోభన్ కూతురు పవిత్ర చదువు పై ఉన్న ఆసక్తి పట్టుదలతో కష్టపడి ఎంబీబీఎస్ సీటు సాధించింది వైద్యురాలుగా ఎదిగి పేదలకు సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ముందడుగు వేసింది అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉండడంతో ఐదేళ్ల వైద్య విద్యకు అవసరమైన ట్యూషన్ ఫీజులు హాస్టల్ ఖర్చులు భరించడం కుటుంబానికి పెనుబారంగా మారింది, ఈ క్రమంలో విషయం తెలుసుకున్న వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి తెలియజేయగా పవిత్ర వైద్య విద్యకు అవసరమైన ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చి రెండు లక్షల చెక్కు పంపగా ఈరోజు పవిత్రకు నెక్కొండ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంగని సూరయ్య ఆధ్వర్యంలో రెండు లక్షల చెక్కును అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు కొమ్ము రమేష్ యాదవ్,మండల ప్రధాన కార్యదర్శి తాటిపల్లి శివ కుమార్,మాజీ ఎంపీపీ జాటోత్ రమేష్ నాయక్,మాజీ వైస్ ఎంపీపీ ధోనికేనా సారంగపాణి,మండల నాయకులు కట్కూరి నరేందర్ రెడ్డి,వాగ్య నాయక్,కారింగుల సురేష్ గౌడ్,మాదాసు రవి,లింగ్య నాయక్,పొడిశెట్టి సత్యం,దేవానబోయిన వీరభద్రం,గ్రామ సర్పంచ్ మట్టే రేణుక శ్రీనివాస్,ఉప సర్పంచ్ బండారి మమత రాజమహేందర్,నాయకులు కర్ర బుచ్చి రెడ్డి,నిత్యానందం,బుడుగొండ కుమారస్వామి,వార్డు సభ్యులు గంట అజయ్,ముఖ్య నాయకులు పాల్గొన్నారు

వార్తా మూలాలు

  • Praveenపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *