Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ZPTC బొంతు నీలిమ, MPTC మొల్లేటి శ్రీనివాస్‌లకు అఖండ విజయం అందించాలి – చొల్లంగి వీరభద్రరావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ZPTC బొంతు నీలిమ, MPTC మొల్లేటి శ్రీనివాస్‌లకు అఖండ విజయం అందించాలి – చొల్లంగి వీరభద్రరావు

వార్త ముఖ్యాంశాలు

  • అప్పనపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్ చొల్లంగి వీరభద్రరావు మాట్లాడుతూ, మామిడికుదురు మండల ZPTC అభ్యర్థి బొంతు నీలిమ, అప్పనపల్లి MPTC అభ్యర్థి మొల్లేటి శ్రీనివాస్‌లకు ప్రజలు తమ అమూల్యమైన ఓటుతో మద్దతు ఇవ్వాలని కోరారు.
  • అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉందన్నారు.
  • ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బొంతు నీలిమ, మొల్లేటి శ్రీనివాస్‌లకు అఖండ మెజార్టీతో విజయాన్ని అందించాలని చొల్లంగి వీరభద్రరావు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

అప్పనపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్ చొల్లంగి వీరభద్రరావు మాట్లాడుతూ, మామిడికుదురు మండల ZPTC అభ్యర్థి బొంతు నీలిమ, అప్పనపల్లి MPTC అభ్యర్థి మొల్లేటి శ్రీనివాస్‌లకు ప్రజలు తమ అమూల్యమైన ఓటుతో మద్దతు ఇవ్వాలని కోరారు. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉందన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బొంతు నీలిమ, మొల్లేటి శ్రీనివాస్‌లకు అఖండ మెజార్టీతో విజయాన్ని అందించాలని చొల్లంగి వీరభద్రరావు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *