Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై ఈసీ కీలక నిర్ణయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై ఈసీ కీలక నిర్ణయం

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై మార్గదర్శకాలు జారీ చేసింది.
  • అభ్యర్థుల పేర్లను మూడు కేటగిరీలుగా వర్గీకరించి ముద్రించాలని సూచించింది.
  • జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులుగా విభజించింది.

ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై మార్గదర్శకాలు జారీ చేసింది. అభ్యర్థుల పేర్లను మూడు కేటగిరీలుగా వర్గీకరించి ముద్రించాలని సూచించింది. జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులుగా విభజించింది. అభ్యర్థి, పార్టీ పేర్లను తొలుత తెలుగులో, కింద ఇంగ్లీష్‌లో ముద్రించాలని, ఎన్నికల గుర్తులు మాత్రం ముద్రించరాదని స్పష్టం చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *