వైసీపీకి బిగ్ షాక్..టీడీపీలో చేరిన 25 కుటుంబాలు
కావలి :బోగోలు( మం)అల్లి మడుగు పంచాయితీ అల్లి మడుగు గ్రామానికిచెందిన 25 కుటుంబాలు వైసీపీకి గుడ్ బైఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్న నాయకులు, కార్యకర్తలు.
క్లస్టర్ ఇంచార్జ్ ఇందుపూర్ రామ్మోహన్ రెడ్డి, గట్టాల సుబ్బయ్య ఆధ్వర్యంలో పార్టీలో చేరికలు.
సీఎం,ఎమ్మెల్యే పాలన,అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే పార్టీలో చేరామన్న నాయకులు.
