నెల్లూరు జిల్లా దగదర్తి మండల జెడ్పీటీసీ వైస్ ఆర్ సిపి అభ్యర్థిగా సిద్ధేశ్వరరావును ఎంపిక చేసినట్లు సమాచారం. కావలి నియోజకవర్గ రాజకీయాల్లో భాగంగా జెడ్పీటీసీ అభ్యర్థి ఎంపికపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సిద్ధేశ్వరరావు పేరును ఖరారు చేసినట్లు తెలిపారు.