Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోమ్మలపూడిలో వైసీపీకి గట్టి దెబ్బ.. టీడీపీలోకి భారీ చేరికలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కోమ్మలపూడిలో వైసీపీకి గట్టి దెబ్బ.. టీడీపీలోకి భారీ చేరికలు

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 19 (పున్నమి ప్రతినిధి) కోమ్మలపూడి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.
  • స్థానిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు.
  • ముఖ్య నాయకుల సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకొని తెలుగుదేశం పార్టీలోకి చేరినట్లు సమాచారం.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 19 (పున్నమి ప్రతినిధి)
కోమ్మలపూడి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ముఖ్య నాయకుల సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకొని తెలుగుదేశం పార్టీలోకి చేరినట్లు సమాచారం. మాజి సర్పంచ్ బందెల వేణుగోపాల్‌తో పాటు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నాయకులు నూతనంగా చేరిన వారికి స్వాగతం పలికారు. గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. ఈ చేరికలతో స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *