Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

కేటుగాళ్లు కొత్త తరహా మోసం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కేటుగాళ్లు కొత్త తరహా మోసం

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల సెల్ ఫోన్ ద్వారా సైబర్ క్రైమ్ జరుగుతుంది జాగ్రత్త ఓటిపి చెప్పండి మీ బ్యాంక్ ఖాతా పాతదిగా కొత్తగా మార్చడానికి ఓటిపి చెప్పండి అని అడుగుతుంటారు కానీ ఎవరు చెప్పకూడదు సైబర్ క్రైమ్ వాళ్లను సంప్రదించండి ముందు జాగ్రత్తలు పోలీసులు అధికారులు చెప్పినందుకు పలువురు అభినందించారు వాట్సాప్ లో బ్యాంక్ ఖాతా లో అమౌంట్ డెబిట్ అయినట్టు మెసేజ్ వస్తే దానికి రిప్లై నో అంటే బ్యాంక్ ఖాతా ఖాళీ అంటే అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ఖాళీ అవుతుంది ఇది కొత్త తరహా మోసం కేటుగాళ్లు ప్రజలందరూ అప్రమత్తుతో ఉండి ఎలాంటి వాట్సాప్ మెసేజ్ లకు రిప్లై ఇవ్వకూడదని పోలీస్ అధికారులు తెలిపారు

కేటుగాళ్లు కొత్త తరహా మోసం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *