Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వరికుంటపాడు: టీడీపీలోకి వైసీపీ నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వరికుంటపాడు: టీడీపీలోకి వైసీపీ నాయకులు

వార్త ముఖ్యాంశాలు

  • వరికుంటపాడు (M) కృష్ణంరాజుపల్లికి చెందిన పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు.
  • టీడీపీ మండల కన్వీనర్ చంద్ర మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
  • ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.

వరికుంటపాడు (M) కృష్ణంరాజుపల్లికి చెందిన పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ మండల కన్వీనర్ చంద్ర మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *