వార్త ముఖ్యాంశాలు
- కొండాపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో కొండాపురం మండలంలో పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకుని క్లీన్ స్వీప్ సాధించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
- చిన్నచిన్న మనస్పర్థలను పక్కనపెట్టి పార్టీ విజయమే ధ్యేయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
- గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.
కొండాపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో కొండాపురం మండలంలో పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకుని క్లీన్ స్వీప్ సాధించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. చిన్నచిన్న మనస్పర్థలను పక్కనపెట్టి పార్టీ విజయమే ధ్యేయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. నాయకులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. పార్టీ శ్రేణులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో సమష్టి కృషితో విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.