Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

పీలేరులో రోడ్డు ప్రమాదం.. క్రేన్‌ను ఢీకొన్న బొలెరో పికప్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పీలేరులో రోడ్డు ప్రమాదం.. క్రేన్‌ను ఢీకొన్న బొలెరో పికప్

వార్త ముఖ్యాంశాలు

  • పీలేరు: మదనపల్లె–తిరుపతి జాతీయ రహదారిపై ఆర్డీవో కార్యాలయం సమీపంలో బొలెరో పికప్ వాహనం క్రేన్‌ను ఢీకొంది.
  • హైవే కెమెరా మరమ్మతులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.పుంగనూరు నుంచి తిరుపతికి మొక్కజొన్న కంకుల లోడుతో వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.
  • ఈ ఘటనలో డ్రైవర్‌కు రక్తగాయాలు కాగా, ప్రాణాపాయం తప్పింది.

పీలేరు: మదనపల్లె–తిరుపతి జాతీయ రహదారిపై ఆర్డీవో కార్యాలయం సమీపంలో బొలెరో పికప్ వాహనం క్రేన్‌ను ఢీకొంది. హైవే కెమెరా మరమ్మతులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.పుంగనూరు నుంచి తిరుపతికి మొక్కజొన్న కంకుల లోడుతో వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్‌కు రక్తగాయాలు కాగా, ప్రాణాపాయం తప్పింది. వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.హైవే సిబ్బంది గాయపడిన డ్రైవర్‌ను అంబులెన్స్‌లో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాన్ని రోడ్డు పక్కకు తొలగించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *