Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

రాజంపేటలో 5 మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాజంపేటలో 5 మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

వార్త ముఖ్యాంశాలు

  • రాజంపేట నియోజకవర్గంలో ఐదు మద్యం దుకాణాలకు అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు.
  • రాజంపేట మున్సిపాలిటీలో 2, పుల్లంపేటలో 1, నందలూరులో 2 దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు.
  • దరఖాస్తులకు అక్టోబర్ 19 చివరి తేదీగా నిర్ణయించారు.

రాజంపేట నియోజకవర్గంలో ఐదు మద్యం దుకాణాలకు అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. రాజంపేట మున్సిపాలిటీలో 2, పుల్లంపేటలో 1, నందలూరులో 2 దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. దరఖాస్తులకు అక్టోబర్ 19 చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 21న లాటరీ ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు. ఆసక్తిగలవారు వివరాలు, దరఖాస్తుల కోసం ఎక్సైజ్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎక్సైజ్ సీఐ మల్లిక తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *