*రెండు లారీల మధ్య ఇరుక్కున్న కారు..*
*కార్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఘటన.. అడ్రోడ్ లో ట్రాఫిక్ జామ్*
*క్రైం కౌంటర్*: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం అడ్రోడ్ లో ఆదివారం ఉదయం రెండు లారీల మధ్య కారు ఇరుక్కోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కారుకు భారీ నష్టం వాటిల్లింది. రింగ్ సెంటర్‌లో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

