Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

కృష్ణయ్య నివాళులు అర్పించారు గారికి జి కొండూరు మండలం కోడూరు మాజీ మంత్రి జోగి రమేష్ జోగి రమేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కృష్ణయ్య నివాళులు అర్పించారు గారికి జి కొండూరు మండలం కోడూరు మాజీ మంత్రి జోగి రమేష్ జోగి రమేష్

*కీ౹౹శే.బీరం కృష్ణయ్య గారికి నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు.*

ది.11/10.
కోడూరు/జి.కొండూరు మండలం – వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ SEC సభ్యులు నాగులూరి దుర్గాప్రసాద్(NDP) గారి మావయ్య కీ౹౹శే బీరం కృష్ణయ్య గారు ఇటీవల స్వర్గస్థులైనారు. ఈ సందర్భంగా ఈ రోజు కోడూరు గ్రామం నందు వారి నివాసంలో కుటుంబ సభ్యులు ఏర్పాటు దశదిన కార్యక్రమంలో పాల్గొని, వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన
*మాజీ మంత్రివర్యులు,*
*మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త*
*శ్రీ జోగి రమేష్ గారు.* మరియు పార్టీ నాయకులు.

కృష్ణయ్య నివాళులు అర్పించారు గారికి జి కొండూరు మండలం కోడూరు మాజీ మంత్రి జోగి రమేష్ జోగి రమేష్

కృష్ణయ్య నివాళులు అర్పించారు గారికి జి కొండూరు మండలం కోడూరు మాజీ మంత్రి జోగి రమేష్ జోగి రమేష్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *