మైలవరం నియోజకవర్గ రాజకీయ చరిత్ర మారుస్తాను
బడుగు బలహీన వర్గాల ప్రతినిధులను జనసేన ద్వారా ప్రజలకు అందిస్తాను 14 తేదీ బుధవారం జి కొండూరు
ఎదురుచూసే స్థాయి నుంచి శాసించే స్థాయికి జనసేనని మైలారం నియోజకవర్గం తీసుకొస్తాను
నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా ఉన్నందున ఐదు మండలాలMpp,Zptc;Mptc ల అభ్యర్థులనTDP వారితో సమానంగా తీసుకొని జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని జనసేన జెండా ఎగరేయటానికి కృషి చేస్తాను జనసేన పార్టీ ప్రజల పక్షం అనేది నిరూపిస్తాను కొండపల్లి మున్సిపాలిటీ కూడా మేజర్ స్థానాలు జనసేన పార్టీ సంబంధించిన అభ్యర్థులను నుంచే పెట్టి ముందుకు వెళ్దామని చేస్తున్నాను స్థానికంగా ప్రజల పలుకుబడి ఉన్న వ్యక్తుల్ని గెలిచే అభ్యర్థుల్ని అందరి గురించే వ్యక్తుల్ని సామాజిక సమీకరణబట్టి ఎన్నిక చేసుకొని ఎన్నికల్లో జనసేన జెండా ఎగరేతట్టు చేస్తానని తెలియజేస్తున్నాను మైలవరం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి నమ్మకం నిలబెట్టుకుంటాను

