Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

నవరాత్రులు పూజ కార్యక్రమాలు పాల్గొన్న తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు లంక నితీష్ కరెడ్ల నారాయణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నవరాత్రులు పూజ కార్యక్రమాలు పాల్గొన్న తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు లంక నితీష్ కరెడ్ల నారాయణ

*పూజా కార్యక్రమంలో పాల్గొన్న… లంక లితీష్….*

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరం లోని దేవీ నవరాత్రుల సందర్భంగా బొగ్గుల బట్టి వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద మైలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి విగ్రహ కమిటీ సభ్యులకు రూ. 5000/-రూపాయలను విరాళంగా అందజేసినారు……**

*ఈ కార్యక్రమంలో సొసైటీ బ్యాంక్ ప్రెసిడెంట్ కరెడ్ల నారాయణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మల్లెల రాధా, మైలవరం తెలుగుదేశం పార్టీ టౌన్ సెక్రటరీ వేముల అంకరాజు, బీసీ నాయకులు బుడిపూటి వెంకటరావు , మైనార్టీ సోదరుడు షేక్ సుభాని,తెలుగు యువత, కర్రీ సుదీప్, తమ్మిశెట్టి జమలయ్య మరియు తదితరులు పాల్గొన్నారు…*

నవరాత్రులు పూజ కార్యక్రమాలు పాల్గొన్న తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు లంక నితీష్ కరెడ్ల నారాయణ

నవరాత్రులు పూజ కార్యక్రమాలు పాల్గొన్న తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు లంక నితీష్ కరెడ్ల నారాయణ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *