Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

అన్నమయ్య జిల్లాలో మీసిల్స్‌, రుబెల్లా టీకా డ్రైవ్‌

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అన్నమయ్య జిల్లాలో మీసిల్స్‌, రుబెల్లా టీకా డ్రైవ్‌

వార్త ముఖ్యాంశాలు

  • అన్నమయ్య జిల్లాలో అక్టోబర్ 12 నుంచి 19 వరకు ప్రత్యేక టీకా కార్యక్రమం నిర్వహించనున్నారు.
  • ఈ విషయాన్ని డీఎంహెచ్‌వో డాక్టర్ జి.
  • ఉషశ్రీ తెలిపారు.

అన్నమయ్య జిల్లాలో అక్టోబర్ 12 నుంచి 19 వరకు ప్రత్యేక టీకా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని డీఎంహెచ్‌వో డాక్టర్ జి. ఉషశ్రీ తెలిపారు. ఐదేళ్లలోపు టీకాలు వేయించుకోని పిల్లలకు టీకాలు వేయనున్నారు. పొంగు, రుబెల్లా వ్యాధులతో పిల్లలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని తెలిపారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయించుకోని పిల్లలను గుర్తిస్తారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *