Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు ఇవే!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు ఇవే!

వార్త ముఖ్యాంశాలు

  • మదనపల్లె టమోటా మార్కెట్‌లో చైర్మన్ జంగాల శివరామ్ రాయల్ ఆదివారం పర్యటించారు.
  • వేలం పాటలను పరిశీలించి టమోటా ధరలను అడిగి తెలుసుకున్నారు.
  • మొదటి రకం 15 కేజీల క్రేట్ రూ.320 పలికింది.

మదనపల్లె టమోటా మార్కెట్‌లో చైర్మన్ జంగాల శివరామ్ రాయల్ ఆదివారం పర్యటించారు. వేలం పాటలను పరిశీలించి టమోటా ధరలను అడిగి తెలుసుకున్నారు. మొదటి రకం 15 కేజీల క్రేట్ రూ.320 పలికింది. రెండో రకం క్రేట్ రూ.250, మూడో రకం రూ.100 ధర పలికింది. రైతులను ఎవరైనా మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *