వార్త ముఖ్యాంశాలు
- మదనపల్లె: రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ఎం.
- షాజహాన్ బాషా టీడీపీ ఆశావహులు, నాయకులతో సమావేశం నిర్వహించారు.మదనపల్లె టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల అంశాలపై చర్చించారు.
- పట్టణంలోని రాజకీయ పరిస్థితులను సమీక్షించారు.
మదనపల్లె: రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా టీడీపీ ఆశావహులు, నాయకులతో సమావేశం నిర్వహించారు.మదనపల్లె టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల అంశాలపై చర్చించారు.
పట్టణంలోని రాజకీయ పరిస్థితులను సమీక్షించారు.
నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయంపై చర్చించారు.
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణపై నాయకులతో ఎమ్మెల్యే సమాలోచనలు జరిపారు.