Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

టైటానిక్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన లంక నితీష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
టైటానిక్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన లంక నితీష్

*టైటానిక్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన… లంక లితీష్…*

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరం లోని వ్యవసాయ మార్కెట్ దగ్గరలో టైటానిక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా మైలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ గారు ప్రారంభించారు….*

*ఈ సందర్భంగా లితీష్ గారు మాట్లాడుతూ దసరా సెలవలు సందర్భంగా పిల్లలు ఆహ్లాదకరంగా గడుపుటకు ఏర్పాటుచేసిన ఈ ఎగ్జిబిషన్ అందరికీ ఉపయోగకరంగా ఉండాలని టైటానిక్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు…*

*ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మహిళలు తెలుగు యువత తదితరులు పాల్గొన్నారు..*

టైటానిక్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన లంక నితీష్

టైటానిక్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన లంక నితీష్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *