Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

గురుకుల పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటుకు తల్లిదండ్రుల సహకారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గురుకుల పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటుకు తల్లిదండ్రుల సహకారం

వార్త ముఖ్యాంశాలు

  • ముస్తాబాద్‌లోని తెలంగాణ ఎస్సీ గురుకుల బాలుర పాఠశాలలో మొదటిసారిగా లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ జి.
  • రాజలింగం ఆధ్వర్యంలో తల్లిదండ్రుల నుంచి విరాళాలు సేకరించారు.
  • ఇందులో భాగంగా 9వ తరగతి చదువుతున్న CH.

ముస్తాబాద్‌లోని తెలంగాణ ఎస్సీ గురుకుల బాలుర పాఠశాలలో మొదటిసారిగా లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ జి. రాజలింగం ఆధ్వర్యంలో తల్లిదండ్రుల నుంచి విరాళాలు సేకరించారు. ఇందులో భాగంగా 9వ తరగతి చదువుతున్న CH. ఆశిష్, 8వ తరగతి చదువుతున్న CH. అఖిల్ తండ్రి చామనపల్లి నాగరాజు రూ.5,000 విరాళంగా అందించారు. మరికొంతమంది తల్లిదండ్రులు కూడా లైబ్రరీ ఏర్పాటుకు తమ వంతు ఆర్థిక సహకారం అందించారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించి, విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడుతుందని పాఠశాల. పేరెంట్స్ కమిటీ పేర్కొంది ఈ కార్యక్రమంలో , ఉపాధ్యాయ బృందం మరియు సిబ్బంది. మరియు ఎస్ బాలకిషన్ రమేష్ బి తిరుపతి, బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన తల్లిదండ్రులందరికీ పేరెంట్స్ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *