అనంతసాగరం అక్టోబర్ 10,పున్నమి ప్రతినిధి :
అనంతసాగరం :సోమశిల జలాశయానికి
పై తట్టు ప్రాంతాల నుంచి 244 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. ప్రస్తుతం జలాశయంలో 19.445 టీఎంసీల నీరు నిల్వ ఉంది.. ప్రస్తుతం జలాశయానికి 244 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుండగా, జలాశయం నుండి దిగువకు 50 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు జలాశయ అధికారులు తెలిపారు..
