Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పున్నమి ప్రతినిధి/స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి పాముల రాజేశ్వరి గారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పున్నమి ప్రతినిధి/స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి పాముల రాజేశ్వరి గారు

వార్త ముఖ్యాంశాలు

  • రాజోలు నియోజకవర్గం, బట్టేలంక గూడపల్లి పల్లిపాలెం గ్రామాలలో గ్రామస్థాయి సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి పాముల రాజేశ్వరి దేవి గారు.
  • ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రామంలో నాయకులందరినీ కలుపుకొని విజయం సాధించే విధంగా కేడర్ సిద్ధంగా ఉండాలన్నారు.
  • అనంతరం సమావేశంలో పాల్గొన్న నాయకులకు, కార్యకర్తలకు ID cards పంపిణీ చేయడం జరిగింది.

రాజోలు నియోజకవర్గం, బట్టేలంక గూడపల్లి పల్లిపాలెం గ్రామాలలో గ్రామస్థాయి సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి పాముల రాజేశ్వరి దేవి గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రామంలో నాయకులందరినీ కలుపుకొని విజయం సాధించే విధంగా కేడర్ సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న నాయకులకు, కార్యకర్తలకు ID cards పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో పాముల దేవిప్రకాష్ గుర్రం జాషువా.చింత ప్రసాద్.తాడి సహాదేవ్. గుబ్బల సత్యనారాయణమూర్తి.పెచెట్టి నరసింహ స్వామి. పెచెట్టి చంద్ర రావు.మూర్తి.కోరుకొండ రవి. ఎల్లమెల్లి కృష్ణ మూర్తి.Dr రాంబాబు. కార్తీక్. వైసీపీ నాయకులు పాల్గొన్నారు వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ పాముల రాజేశ్వరి దేవి గారు ఐడి కార్డులు పంపిణీ చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *