వార్త ముఖ్యాంశాలు
- కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో నాలుగు అతిథి పోస్టుల భర్తీకి అక్టోబర్ 26న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ వి.శాంతి తెలిపారు.
- టీజీటీ కంప్యూటర్ సైన్స్, మ్యూజిక్, కౌన్సిలర్, మహిళా హాస్టల్ వార్డెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
- అభ్యర్థుల వయస్సు 25 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో నాలుగు అతిథి పోస్టుల భర్తీకి అక్టోబర్ 26న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ వి.శాంతి తెలిపారు. టీజీటీ కంప్యూటర్ సైన్స్, మ్యూజిక్, కౌన్సిలర్, మహిళా హాస్టల్ వార్డెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయస్సు 25 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. సంబంధిత విద్యార్హతలతో పాటు ఏపీ టెట్ లేదా సీటెట్ ఉత్తీర్ణత అవసరమని వెల్లడించారు.