Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

కొత్త ఓటర్ల నమోదుకు భారీగా అప్లికేషన్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కొత్త ఓటర్ల నమోదుకు భారీగా అప్లికేషన్లు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లా సర్ ప్రక్రియలో కొత్త ఓటర్ల నమోదుకు ఫామ్ 6 కింద 4.88.417 దరఖాస్తులు వచ్చాయని ఎలక్షన్ అధికారులు తెలిపారు వీటిలో ఇప్పటివరకు 51 వేల అప్లికేషన్లు పరిశీలించి ఓటర్ల జాబితాలో చేర్చామన్నారు అత్యధికంగా హైదరాబాదులో రంగారెడ్డి మేడ్చల్ నుంచి దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు పేరు చిరునామా ఇతర సవరణలు కు ఫామ్ 8 కింద 5.05 లక్షల అప్లికేషన్లు రాగా 2.27 లక్షల అప్డేట్ అయినట్లు వెల్లడించారు

కొత్త ఓటర్ల నమోదుకు భారీగా అప్లికేషన్లు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *