వార్త ముఖ్యాంశాలు
- తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం (పున్నమి పతినిది) నేషనల్ మిషన్ హెల్త్‌లో భాగంగా జిల్లాలో నిర్మించిన ఆరు విలేజ్ హెల్త్ క్లినిక్‌లను కలెక్టరేట్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.
- కొమరిపాలెం, చాగల్లు, శెట్టిపేటతో పాటు మరో మూడు ప్రాంతాల్లో వీటిని నిర్మించారు.
- కలెక్టర్ చేకూరి కీర్తితో పాటు అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు, కొవ్వూరు ఎమ్మెల్యే తదితరులు కార్యక్రమంలో పాల్గొని క్లినిక్‌లను ప్రారంభించారు.
తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం (పున్నమి పతినిది) నేషనల్ మిషన్ హెల్త్‌లో భాగంగా జిల్లాలో నిర్మించిన ఆరు విలేజ్ హెల్త్ క్లినిక్‌లను కలెక్టరేట్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. కొమరిపాలెం, చాగల్లు, శెట్టిపేటతో పాటు మరో మూడు ప్రాంతాల్లో వీటిని నిర్మించారు. కలెక్టర్ చేకూరి కీర్తితో పాటు అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు, కొవ్వూరు ఎమ్మెల్యే తదితరులు కార్యక్రమంలో పాల్గొని క్లినిక్‌లను ప్రారంభించారు.