Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

6 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
6 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ప్రారంభం

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం (పున్నమి పతినిది) నేషనల్ మిషన్ హెల్త్‌లో భాగంగా జిల్లాలో నిర్మించిన ఆరు విలేజ్ హెల్త్ క్లినిక్‌లను కలెక్టరేట్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.
  • కొమరిపాలెం, చాగల్లు, శెట్టిపేటతో పాటు మరో మూడు ప్రాంతాల్లో వీటిని నిర్మించారు.
  • కలెక్టర్ చేకూరి కీర్తితో పాటు అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు, కొవ్వూరు ఎమ్మెల్యే తదితరులు కార్యక్రమంలో పాల్గొని క్లినిక్‌లను ప్రారంభించారు.

తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం (పున్నమి పతినిది) నేషనల్ మిషన్ హెల్త్‌లో భాగంగా జిల్లాలో నిర్మించిన ఆరు విలేజ్ హెల్త్ క్లినిక్‌లను కలెక్టరేట్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. కొమరిపాలెం, చాగల్లు, శెట్టిపేటతో పాటు మరో మూడు ప్రాంతాల్లో వీటిని నిర్మించారు. కలెక్టర్ చేకూరి కీర్తితో పాటు అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు, కొవ్వూరు ఎమ్మెల్యే తదితరులు కార్యక్రమంలో పాల్గొని క్లినిక్‌లను ప్రారంభించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *