Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

కుటుంబ సభ్యులకు ఓదార్పు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కుటుంబ సభ్యులకు ఓదార్పు

ది.07.10.2026
మరిపెడ మండలం, *గిరిపురం మాజీ సర్పంచ్ భూక్య లాల్య గారి భార్య భూక్య బుల్లి (56)* గారు కొద్ది రోజులుగా అనారోగ్య‌ సమస్యతో బాధపడుతు ఈరోజు తుదిశ్వాస విడిచారు.

ఆమె పార్థివ దేహాన్ని ఈరోజు ఇటుకలగడ్డ తండ లో సందర్శించి,నివాళులర్పించి,కుంటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించిన..

🔹*డోర్నకల్ మాజీ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ గారు*

*గిరిపురం గ్రామ పెద్దలు PVRN శాస్త్రీ- అన్నపూర్ణమ్మ గారు,*

గ్రామ నాయకులు, తండా వాసులు తదితరులు ఉన్నారు.

కుటుంబ సభ్యులకు ఓదార్పు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *