Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

నూతన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నూతన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్

*నేడు 11_10_2026*

👉 మరిపెడ మండలం, వీరారం గ్రామం, అజ్మీర తండా కు చెందిన.. *అజ్మీర కిషన్ గారు* పెద్దనాగారం స్టేజి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన *INDIAN OIL* పెట్రోల్ బంక్ ఓపెనింగ్ కు ముఖ్య అతిధులుగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి బంక్ ను ప్రారంభించారు.
నూతన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్, కలెక్టర్ రవి నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంక్‌ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. నూతన పెట్రోల్ బంక్ అందుబాటులోకి రావడం వల్ల వాహనదారులకు మరింత సౌకర్యం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, పెట్రోల్ బంక్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో :-* ముఖ్యనాయకులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు..

నూతన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్

నూతన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్

నూతన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్

నూతన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *