Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లా…గూడూరు.**💥గూడూరు పాత బస్ స్టాండ్ లో బస్సు ప్రమాదం…*💥బస్సు ఎక్కుతుండగా జారి పడిన మహిళా ప్రయాణికురాలు కాలు పై నుండి వెళ్ళిన బస్సు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *నెల్లూరు జిల్లా...గూడూరు.**💥గూడూరు పాత బస్ స్టాండ్ లో బస్సు ప్రమాదం...*💥బస్సు ఎక్కుతుండగా జారి పడిన మహిళా ప్రయాణికురాలు కాలు పై నుండి వెళ్ళిన బస్సు టైరు.మహిళ పాదానికి తీవ్ర గాయాలు..గూడూరు పాత బస్టాండ్ చుట్టూ పూర్తిగా దురాక్రమణలు, బస్సులకు,ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు..పోలీసులు,మున్సిపాలిటీ వారు ఎవరూ పట్టించుకోక పోవడం…

*నెల్లూరు జిల్లా…గూడూరు.**💥గూడూరు పాత బస్ స్టాండ్ లో బస్సు ప్రమాదం…*💥బస్సు ఎక్కుతుండగా జారి పడిన మహిళా ప్రయాణికురాలు కాలు పై నుండి వెళ్ళిన బస్సు టైరు.మహిళ పాదానికి తీవ్ర గాయాలు..గూడూరు పాత బస్టాండ్ చుట్టూ పూర్తిగా దురాక్రమణలు, బస్సులకు,ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు..పోలీసులు,మున్సిపాలిటీ వారు ఎవరూ పట్టించుకోక పోవడం తో సమస్య మరింత తీవ్రం..పాత బస్టాండ్ ఆక్రమణ తో పాటు చుట్టూ శాశ్వత అక్రమ కట్టడాలు..ఆక్రమించుకున్నఅక్రమ మాఫియా కు వరం లా మారి లక్షల రూపాయలు ఆదాయం తెచ్చిపెడుతున్న ఆక్రమణలు..నిబంధనలకు విరుద్ధంగా మున్సిపాలిటీ కి చెందిన RTC కాంప్లెక్స్ లో ముందుకు చొచ్చుకుని వచ్చేసిన షాప్ యజమానులు..వేలం సమయం ముగిసినా తిష్ట వేసి చట్ట విరుద్ధంగా షాప్ లు కొనుగోలు చేసి కోట్ల రూపాయల వ్యాపారాలు..మొద్దు నిద్రలో గూడూరు మున్సిపాలిటీ..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *