खबर की मुख्य बातें
- గూడూరు పాత బస్టాండ్ లో బస్సు ప్రమాదం మహిళకు గాయాలు మేఘనూరుకు చెందిన పోలమ్మ నెల్లూరుకు వెళ్లేందుకు పాత బస్టాండ్ లో వచ్చింది నెల్లూరు బస్సు బస్టాండ్ లోకి వచ్చి ఉన్నది నెల్లూరు కు వెళ్లే బస్సు పాయింట్లోకి వస్తూ ఉండగా ప్రయాణికులంతా ఒక్క సారిగా బస్సు…
గూడూరు పాత బస్టాండ్ లో బస్సు ప్రమాదం మహిళకు గాయాలు మేఘనూరుకు చెందిన పోలమ్మ నెల్లూరుకు వెళ్లేందుకు పాత బస్టాండ్ లో వచ్చింది నెల్లూరు బస్సు బస్టాండ్ లోకి వచ్చి ఉన్నది నెల్లూరు కు వెళ్లే బస్సు పాయింట్లోకి వస్తూ ఉండగా ప్రయాణికులంతా ఒక్క సారిగా బస్సు వైపు దూసుకు వెళ్లారు ఈ తోపులాటలో పోలమ్మ కింద పడిపోయింది ప్రమాదవశాత్తు బస్సు పోలమ్మ కాలిపై వెళ్లడంతో కాలికి తీవ్ర గాయమైంది హుటాహుటిన పొలమ్మ ను ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు బస్టాండ్ లో ఆర్టీసీ సిబ్బంది పదేపదే బస్సు ఆగకమందు దూసుకు వెళ్లొద్దని ప్రయాణికులకు సూచిస్తున్న ప్రజలు ఎవరూ పట్టించుకోకుండా బస్సు ఆగకముందే సీటు దొరకదని వెళుతున్నారు దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయిమరోవైపు పాత బస్టాండ్ లో ఆటోల దందా ఎక్కువైపోయింది నేరుగా బస్టాండ్ లోకి ఆటోలు తీసుకువచ్చి పెట్టడంతో ట్రాఫిక్కు ఇబ్బంది కలుగుతుంది


