వార్త ముఖ్యాంశాలు
- *22-A భూముల రిజిస్ట్రేషన్లకు షరతులతో అనుమతి* *తెలంగాణ ప్రభుత్వం 22-A పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఉన్న ఫ్లాట్లు, ఇళ్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు షరతులతో అనుమతి ఇచ్చింది.* ▪️ చెల్లుబాటు అయ్యే లేఅవుట్/బిల్డింగ్/అపార్ట్మెంట్ అనుమతి తప్పనిసరి.
- *▪️ HMDA/GHMC/CMC/MMC/DTCP లేదా స్థానిక సంస్థ అనుమతి ఉండాలి.* ▪️ చెల్లుబాటు అయ్యే రిజిస్టర్డ్ లింక్ డాక్యుమెంట్లు సమర్పించాలి.
- *▪️ కోర్టు కేసుల్లో ఉన్న ఆస్తులు తుది తీర్పులు, ఆదేశాలకు లోబడి ఉంటాయి.* ▪️ వివాదాస్పద ఆస్తులపై అధికారులు పూర్తిస్థాయి పరిశీలన తర్వాత నిర్ణయం తీసుకుంటారు.
*22-A భూముల రిజిస్ట్రేషన్లకు షరతులతో అనుమతి*
*తెలంగాణ ప్రభుత్వం 22-A పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఉన్న ఫ్లాట్లు, ఇళ్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు షరతులతో అనుమతి ఇచ్చింది.*
▪️ చెల్లుబాటు అయ్యే లేఅవుట్/బిల్డింగ్/అపార్ట్మెంట్ అనుమతి తప్పనిసరి.
*▪️ HMDA/GHMC/CMC/MMC/DTCP లేదా స్థానిక సంస్థ అనుమతి ఉండాలి.*
▪️ చెల్లుబాటు అయ్యే రిజిస్టర్డ్ లింక్ డాక్యుమెంట్లు సమర్పించాలి.
*▪️ కోర్టు కేసుల్లో ఉన్న ఆస్తులు తుది తీర్పులు, ఆదేశాలకు లోబడి ఉంటాయి.*
▪️ వివాదాస్పద ఆస్తులపై అధికారులు పూర్తిస్థాయి పరిశీలన తర్వాత నిర్ణయం తీసుకుంటారు.
▪️ సందేహాలు, అభ్యంతరాల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు.