Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

22-A భూముల రిజిస్ట్రేషన్ లకు షరతులతో అనుమతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *22-A భూముల రిజిస్ట్రేషన్లకు షరతులతో అనుమతి* *తెలంగాణ ప్రభుత్వం 22-A పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఉన్న ఫ్లాట్లు, ఇళ్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు షరతులతో అనుమతి ఇచ్చింది.* ▪️ చెల్లుబాటు అయ్యే లేఅవుట్/బిల్డింగ్/అపార్ట్‌మెంట్ అనుమతి తప్పనిసరి.
  • *▪️ HMDA/GHMC/CMC/MMC/DTCP లేదా స్థానిక సంస్థ అనుమతి ఉండాలి.* ▪️ చెల్లుబాటు అయ్యే రిజిస్టర్డ్ లింక్ డాక్యుమెంట్లు సమర్పించాలి.
  • *▪️ కోర్టు కేసుల్లో ఉన్న ఆస్తులు తుది తీర్పులు, ఆదేశాలకు లోబడి ఉంటాయి.* ▪️ వివాదాస్పద ఆస్తులపై అధికారులు పూర్తిస్థాయి పరిశీలన తర్వాత నిర్ణయం తీసుకుంటారు.

*22-A భూముల రిజిస్ట్రేషన్లకు షరతులతో అనుమతి*

*తెలంగాణ ప్రభుత్వం 22-A పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఉన్న ఫ్లాట్లు, ఇళ్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు షరతులతో అనుమతి ఇచ్చింది.*

▪️ చెల్లుబాటు అయ్యే లేఅవుట్/బిల్డింగ్/అపార్ట్‌మెంట్ అనుమతి తప్పనిసరి.
*▪️ HMDA/GHMC/CMC/MMC/DTCP లేదా స్థానిక సంస్థ అనుమతి ఉండాలి.*
▪️ చెల్లుబాటు అయ్యే రిజిస్టర్డ్ లింక్ డాక్యుమెంట్లు సమర్పించాలి.
*▪️ కోర్టు కేసుల్లో ఉన్న ఆస్తులు తుది తీర్పులు, ఆదేశాలకు లోబడి ఉంటాయి.*
▪️ వివాదాస్పద ఆస్తులపై అధికారులు పూర్తిస్థాయి పరిశీలన తర్వాత నిర్ణయం తీసుకుంటారు.
▪️ సందేహాలు, అభ్యంతరాల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *