Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

తెలంగాణలో ఆటో చార్జీలు పెంపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తెలంగాణలో ఆటో చార్జీలు పెంపు

వార్త ముఖ్యాంశాలు

  • *తెలంగాణలో ఆటో చార్జీల పెంపు* 🔹ఆటోల కనీస చార్జీ ₹20 నుంచి ₹30కి పెంపు 🔹ప్రతి కిలోమీటర్‌కు ₹11 నుంచి ₹14కి పెంపు 🔹డిటెన్షన్ చార్జీ 50 పైసల నుంచి 75 పైసలకు పెంపు 🔹లగేజీ చార్జీ 25 పైసల నుంచి 50 పైసలకు పెంపు 🔹గరిష్ఠ…

*తెలంగాణలో ఆటో చార్జీల పెంపు*

🔹ఆటోల కనీస చార్జీ ₹20 నుంచి ₹30కి పెంపు
🔹ప్రతి కిలోమీటర్‌కు ₹11 నుంచి ₹14కి పెంపు
🔹డిటెన్షన్ చార్జీ 50 పైసల నుంచి 75 పైసలకు పెంపు
🔹లగేజీ చార్జీ 25 పైసల నుంచి 50 పైసలకు పెంపు
🔹గరిష్ఠ లగేజీ పరిమితి 100 కిలోలుగా కొనసాగింపు

*రాత్రి వేళల్లో 1.5 రెట్లు చార్జీ కొనసాగింపు*

*మీటర్ల రీసెట్టింగ్‌కు 3 నెలల గడువు విధింపు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *