Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

ది.06-10-2026,
పెద్ద నాగారం,

నరసింహులపేట మండలం పెద్దనాగారం గ్రామానికి చెందిన చలమల్ల భాస్కర్ గారు కాంగ్రెస్ పార్టీ నుండి BRS పార్టీ లోకి మన మాజీ MLA

*శ్రీ DS రెడ్యానాయక్ గారి*

సమక్షం లో చేరినారు

అజ్మీర తండా గ్రామపంచాయతీకి చెందిన లూనావత్ లక్ష్మీ గారు బానోత్ వెంకన్న గారు మోహన్ గారు చేరినారు

ఇట్టి కార్యక్రమంలో
బి ఆర్ ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు గుజి వీరస్వామి గారు మధుగారు శ్రీకాంత్ గారు కొమ్ము పుల్లయ్య గారు అల్లిపురపు రవీందర్ రెడ్డి గారు లింగారెడ్డి గారు అజ్మీర లింగ నాయక్ గారు గంట రాములు గారు గాడుదుల్ల కొమురెల్లి గారు గంట మహేష్ గారు కొమ్ము మధుగారు బింగి విక్రమ్ గారు రుణావత్ రాములు గారు కొమ్ము వీరభద్రం గారు సతీష్ గారు దుర్గయ్య గారు ఉపేందర్ గారు భాస్కర్ గారు చలమల ఉపేందర్ గారు ప్రభాకర్ గారు లింగమలు గారు వెంకన్నగారు చలమల్ల శ్రీను గారు బానోతు రమేష్ బానోత్ చీమ బానోతు లచ్చు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *