వార్త ముఖ్యాంశాలు
- వల్లి రెడ్డి వారి నిశ్చితార్థ వేడుకలు పాల్గొన్న మాజీ హోం మంత్రి తానేటి వనిత తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి అక్టోబర్ 6 నల్లజర్ల, రాజమండ్రి సూర్య ఫంక్షన్ హల్ లొ జరిగిన అనంతపల్లి వై యస్ ఆర్ సీపీ నాయకులు వాలీరెడ్డి అర్జున్…
వల్లి రెడ్డి వారి నిశ్చితార్థ వేడుకలు పాల్గొన్న మాజీ హోం మంత్రి తానేటి వనిత
తూర్పుగోదావరి జిల్లా
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి అక్టోబర్ 6
నల్లజర్ల, రాజమండ్రి సూర్య ఫంక్షన్ హల్ లొ జరిగిన అనంతపల్లి వై యస్ ఆర్ సీపీ నాయకులు వాలీరెడ్డి అర్జున్ రావు కుమారుడు నిశ్చితార్థ వేడుక లొ పాల్గొన్న మాజీ హోం మంత్రివర్యులు గోపాలపురం నియోజకవర్గ ఇంచార్జ్ తానేటి వనితమ్మ వారిరివురిని ఆశీర్వదించారు ఆయురారోగ్యాలతో నూతన దంపతురు సుఖసంతోషాలతో జీవించాలని తానేటి వనిత ఆశీర్వచనాలు పలికారు ఈ వేడుకలో నల్లజర్ల మండల నాయకులు నూతనముగా ఒకటవ బోతున్న దంపతులను ఆశీర్వదించి శుభ వచనాలు తెలియజేసి వారిని దీవించారు.పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి