Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరులో గడప గడపకు బీఎస్పీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
దుత్తలూరులో గడప గడపకు బీఎస్పీ

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు బీఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ప్రముఖ అంబేద్కరైట్ కృష్ణప్రసాద్, ప్రముఖ న్యాయవాది సుధాకర్‌ను బీఎస్పీ నాయకులు ఆప్యాయంగా కలుసుకుని పలకరించారు.
  • అనంతరం గ్రామంలోని కొద్దిమంది ప్రజలను కలిసి పార్టీ విధానాలు, బహుజనుల అభ్యున్నతికి బీఎస్పీ చేస్తున్న కృషి గురించి వివరించారు.

ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు బీఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ అంబేద్కరైట్ కృష్ణప్రసాద్, ప్రముఖ న్యాయవాది సుధాకర్‌ను బీఎస్పీ నాయకులు ఆప్యాయంగా కలుసుకుని పలకరించారు. అనంతరం గ్రామంలోని కొద్దిమంది ప్రజలను కలిసి పార్టీ విధానాలు, బహుజనుల అభ్యున్నతికి బీఎస్పీ చేస్తున్న కృషి గురించి వివరించారు. రాబోయే రోజుల్లో బహుజనుల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం పార్టీని బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి కె. పుష్పాంజలి, నియోజకవర్గ కన్వీనర్ వినోద్, బీవీఫ్ జిల్లా కన్వీనర్ ఏడుకొండలు, కొండాపురం మండల అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని నాయకులు నిర్ణయించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *