Saturday, 3 October 2026
  • Home  
  • ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు: SI అజయ్ కుమార్*
- తిరుపతి

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు: SI అజయ్ కుమార్*

* సూళ్లూరుపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఎస్ఐ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రధాన వీధుల్లో బైక్లను ఆపి హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని వారికి, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. వాహనదారులు ప్రాణ రక్షణ కోసం విధిగా హెల్మెట్ ధరించి, భద్రతా నియమాలు పాటించాలని ఆయన సూచించారు.

*

సూళ్లూరుపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

ఎస్ఐ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రధాన వీధుల్లో బైక్లను ఆపి హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని వారికి, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు.

వాహనదారులు ప్రాణ రక్షణ కోసం విధిగా హెల్మెట్ ధరించి, భద్రతా నియమాలు పాటించాలని ఆయన సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.