అనంతసాగరం అక్టోబర్ 02,పున్నమి ప్రతినిధి :
జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా అనంతసాగరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి. ఐజాక్ ప్రవీణ్ గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో రామచంద్రయ్య, డిప్యూటీ ఎంపీడీఓ షేక్ షానవాజ్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు..


