విజయనగరం, అక్టోబర్ 02: భారీ వర్షాల కారణంగా నష్టపోయిన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 1,500 బాధిత కుటుంబాలకు రూ.15 లక్షల విలువైన వంట సామగ్రి కిట్లను అందించనున్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సహకారంతో సత్యసాయి దివ్యమృతం ఆధ్వర్యంలో ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు. కిట్ల వాహనాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

వరద బాధిత 1,500 కుటుంబాలకు వంట సామగ్రి కిట్లు