Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జయశంకర్ భూపాలపల్లి

రాజ్యాధికార సమరభేరి’కి ప్రజాప్రతినిధులు, కులసంఘాల పెద్దలకు ఆహ్వానం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాజ్యాధికార సమరభేరి’కి ప్రజాప్రతినిధులు, కులసంఘాల పెద్దలకు ఆహ్వానం.

వార్త ముఖ్యాంశాలు

  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా జూన్ 30 పున్నమి న్యూస్ : మొగుళ్ళపల్లి మండలం పరిధిలోని గుండ్లకర్తి, కాసులపాడు, వేములపల్లి, నర్సింగ్‌పూర్, మెట్‌పల్లి గ్రామాల ప్రజాప్రతినిధులకు, కులసంఘాల పెద్దలకు జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న "రాజ్యాధికార సమరభేరి" మహాసభకు హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రికలను టీఆర్‌పీ మొగుళ్ళపల్లి మండల…

జయశంకర్ భూపాలపల్లి జిల్లా జూన్ 30 పున్నమి న్యూస్ : మొగుళ్ళపల్లి మండలం పరిధిలోని గుండ్లకర్తి, కాసులపాడు, వేములపల్లి, నర్సింగ్‌పూర్, మెట్‌పల్లి గ్రామాల ప్రజాప్రతినిధులకు, కులసంఘాల పెద్దలకు జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న “రాజ్యాధికార సమరభేరి” మహాసభకు హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రికలను టీఆర్‌పీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షులు బోనగిరి రాజేష్, పార్టీ నాయకులు కాశెట్టి రాజేష్ అందజేశారు.ఈ సందర్భంగా మహాసభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొని సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *