Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

“జాతిపిత మహాత్మా గాంధీ జయంతి” అప్పనపల్లిలో

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
“జాతిపిత మహాత్మా గాంధీ జయంతి” అప్పనపల్లిలో

వార్త ముఖ్యాంశాలు

  • పబ్లిక్ హాలిడే అయినప్పటికీ, డా.
  • బి.ఆర్.
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి ఎంపీపీ మోడల్ స్కూల్‌లో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది.

పబ్లిక్ హాలిడే అయినప్పటికీ, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి ఎంపీపీ మోడల్ స్కూల్‌లో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. హెడ్ మాస్టర్ నైనాల రఘు రామయ్యతో పాటు ఉపాధ్యాయులు బాలెం పెద్దిరాజు, బాలెం రామకృష్ణ, షబ్బీర్ హుస్సేన్, దేవి పాల్గొన్నారు. గాంధీ ఆశయాలను స్మరించుతూ, ప్రతి ఒక్కరూ దేశ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. జాతిపిత గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అహింస, సత్యాగ్రహం మార్గాలను అందరూ అనుసరించాలని అభిప్రాయపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *