Friday, 2 October 2026
  • Home  
  • “నన్నెరిగిన నా సతి”
- ఆంధ్రప్రదేశ్

“నన్నెరిగిన నా సతి”

తూనీగా ఆటలతో అమ్మానాన్న పాటలతో పుట్టింటి గౌరవంతో పెరిగి,నన్నెరిగి.. వచ్చావే… మనసిచ్చావే… గుడిసెలోని ఈ పేదవాడిలో గుడిగంటలు మ్రోగించావే అమ్మవై…భార్యవై… నా ఇంటి జ్యోతి వై… వెలిగావే.. ఓ సతి…! తిరిగిరావే…! పసుపు కుంకుమ కొరకు కోరుకున్న వాడి కొరకు నిలిచావే… నువ్వే… నేనై… నిలిచావే అందుకే…! వస్తున్నా…నీ చెంతకు వస్తున్నా… నువ్వు వద్దన్నా… నీలో నేను కలుస్తున్నా… —కవి, రచయిత, కె. రెడ్డప్ప (physics teacher, DSR హై స్కూల్, అల్లూరు )

తూనీగా ఆటలతో

అమ్మానాన్న పాటలతో

పుట్టింటి గౌరవంతో

పెరిగి,నన్నెరిగి.. వచ్చావే… మనసిచ్చావే…

గుడిసెలోని ఈ పేదవాడిలో

గుడిగంటలు మ్రోగించావే

అమ్మవై…భార్యవై… నా ఇంటి జ్యోతి వై…

వెలిగావే.. ఓ సతి…! తిరిగిరావే…!

పసుపు కుంకుమ కొరకు

కోరుకున్న వాడి కొరకు

నిలిచావే… నువ్వే… నేనై… నిలిచావే అందుకే…!

వస్తున్నా…నీ చెంతకు వస్తున్నా…

నువ్వు వద్దన్నా… నీలో నేను కలుస్తున్నా…

—కవి, రచయిత, కె. రెడ్డప్ప (physics teacher, DSR హై స్కూల్, అల్లూరు )

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.