కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు
నిర్మల్: నిర్మల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ది చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు హాజరై షాపింగ్ మాల్‌ను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా షాపింగ్ మాల్ యాజమాన్యం శ్రీహరి రావును శాలువాతో ఘనంగా సత్కరించింది. నూతనంగా ప్రారంభమైన షాపింగ్ మాల్ ద్వారా ప్రజలకు వివిధ రకాల షాపింగ్ అవసరాలు ఒకే చోట అందుబాటులోకి రావడం సంతోషకరమని శ్రీహరి రావు పేర్కొన్నారు. వ్యాపార రంగంలో షాపింగ్ మాల్ మరింత అభివృద్ధి సాధించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ యాజమాన్యం, సిబ్బంది, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు సభ కలిమ్ మజర్. పూదరి అరవింద్ మరియు అతికొద్దిన్. మరియు ప్రముఖులు, వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్‌లో ఘనంగా ది చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం
కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు నిర్మల్: నిర్మల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ది చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు హాజరై షాపింగ్ మాల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ యాజమాన్యం శ్రీహరి రావును శాలువాతో ఘనంగా సత్కరించింది. నూతనంగా ప్రారంభమైన షాపింగ్ మాల్ ద్వారా ప్రజలకు వివిధ రకాల షాపింగ్ అవసరాలు ఒకే చోట అందుబాటులోకి రావడం సంతోషకరమని శ్రీహరి రావు పేర్కొన్నారు. వ్యాపార రంగంలో షాపింగ్ మాల్ మరింత అభివృద్ధి సాధించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ యాజమాన్యం, సిబ్బంది, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు సభ కలిమ్ మజర్. పూదరి అరవింద్ మరియు అతికొద్దిన్. మరియు ప్రముఖులు, వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

