Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విజయనగరం

జనసేనలోకి తాడివలస జయప్రకాష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జనసేనలోకి తాడివలస జయప్రకాష్

వార్త ముఖ్యాంశాలు

  • విజయనగరం, అక్టోబర్ 1: విజయనగరం 18వ వార్డుకు చెందిన నాయకుడు తాడివలస జయప్రకాష్ జనసేన సీనియర్ నేత గురాన అయ్యలు సమక్షంలో పార్టీలో చేరారు.
  • గురాన అయ్యలు ఆయనకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
  • జయప్రకాష్‌తో పాటు సుమారు 30 కుటుంబాలు జనసేనలో చేరాయి.

విజయనగరం, అక్టోబర్ 1: విజయనగరం 18వ వార్డుకు చెందిన నాయకుడు తాడివలస జయప్రకాష్ జనసేన సీనియర్ నేత గురాన అయ్యలు సమక్షంలో పార్టీలో చేరారు. గురాన అయ్యలు ఆయనకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జయప్రకాష్‌తో పాటు సుమారు 30 కుటుంబాలు జనసేనలో చేరాయి. 18వ వార్డులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని గురాన అయ్యలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రమిస్తానని జయప్రకాష్ పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *