అక్టోబర్లో దసరా, గాంధీ జయంతి, దుర్గాపూజ వంటి పండుగలు, రెండో శనివారాలు, ఆదివారాలు కలిసి రావడంతో బ్యాంకులు ఎక్కువ రోజులు మూతపడనున్నాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. అక్టోబర్ 2న గాంధీ జయంతి, 10, 24 తేదీల్లో రెండో శనివారాలు, 4, 11, 18, 25 తేదీల్లో ఆదివారాలు, 20న దసరా, 19న దుర్గాష్టమి, 21న విజయదశమి, 26న లక్ష్మీపూజ, మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, ఆన్ లైన్ సేవలను ఉపయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అక్టోబర్లో బ్యాంక్ సెలవులు లిస్ట్ ఇదే!