ఈరోజు జగ్గంపేట మండలం, జగ్గంపేట గ్రామం మరియు, రామవరం ఈ రెండు గ్రామాలకు సంబంధించి ఈరోజు సాయంత్రం పల్లె పండుగ, 3.0 కార్యక్రమాన్ని పురస్కరించుకొని, జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు. జ్యోతుల నెహ్రూ గారి ఆదేశాల మేరకు, జ్యోతుల నవీన్ గారి విజనరీ తో, జగ్గంపేట మండల పార్టీ అధ్యక్షులు జీను మణి బాబు గారి ఆధ్వర్యంలో, పాండ్రంగి రాంబాబు గారి నేతృత్వంలో, ఈరోజు పల్లె వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేము, జగ్గంపేట మండలంలో నగరం, కాట్రావులపల్లి, రామవరం, జగ్గంపేట ఈ నాలుగు గ్రామాలు సందర్శించి ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల కాలంలో, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో రమారమి 590 కోట్ల రూపాయలు సంక్షేమ, మరియు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి క్లుప్తంగా ఒక బుక్లెట్ ని తయారు చేయడం జరిగింది మరి దానిని ప్రజలకు అంకితం చేయాలి, ప్రజలకి జగ్గంపేట శాసనసభ్యులు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆ పుస్తకంలో క్లుప్తంగా వివరిస్తూ, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఏదైతే కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేస్తూ, ముందుకు సాగాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో జగ్గంపేట మండల పార్టీ అధ్యక్షులు జీను మణి బాబు గారు, ఎస్వీఎస్ అప్పలరాజు గారు, ఎస్ఏ గఫూర్ గారు, పాండ్రంగి రాంబాబు గారు, దేవరపల్లి మూర్తి గారు, బ్యూటిషన్ స్టేట్ డైరెక్టర్, సత్యవేణి గారు అడబాల వెంకటేశ్వరావు గారు, అదే విధంగా జోగారావు గారు, పీల
మీమీ మహేష్ గారు రాయి సాయి, నే దూరి గణేష్, సాంబత్తుల శేఖర్, టిడిపి, జనసేన,, బిజెపి కూటమి పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
మీ..
గఫూర్ భాయ్

ఈరోజు జగ్గంపేట మండలం, జగ్గంపేట గ్రామం మరియు, రామవరం ఈ రెండు గ్రామాలకు సంబంధించి ఈరోజు సాయంత్రం పల్లె పండుగ, 3.0 కార్యక్రమాన్ని పురస్కరించుకొని, జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు. జ్యోతుల నెహ్రూ గారి ఆదేశాల మేరకు, జ్యోతుల నవీన్ గారి విజనరీ తో, జగ్గంపేట మండల పార్టీ అధ్యక్షులు జీను మణి బాబు గారి ఆధ్వర్యంలో, పాండ్రంగి రాంబాబు గారి నేతృత్వంలో, ఈరోజు పల్లె వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేము, జగ్గంపేట మండలంలో నగరం, కాట్రావులపల్లి, రామవరం, జగ్గంపేట ఈ నాలుగు గ్రామాలు సందర్శించి ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల కాలంలో, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో రమారమి 590 కోట్ల రూపాయలు సంక్షేమ, మరియు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి క్లుప్తంగా ఒక బుక్లెట్ ని తయారు చేయడం జరిగింది మరి దానిని ప్రజలకు అంకితం చేయాలి, ప్రజలకి జగ్గంపేట శాసనసభ్యులు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆ పుస్తకంలో క్లుప్తంగా వివరిస్తూ, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఏదైతే కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేస్తూ, ముందుకు సాగాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో జగ్గంపేట మండల పార్టీ అధ్యక్షులు జీను మణి బాబు గారు, ఎస్వీఎస్ అప్పలరాజు గారు, ఎస్ఏ గఫూర్ గారు, పాండ్రంగి రాంబాబు గారు, దేవరపల్లి మూర్తి గారు, బ్యూటిషన్ స్టేట్ డైరెక్టర్, సత్యవేణి గారు అడబాల వెంకటేశ్వరావు గారు, అదే విధంగా జోగారావు గారు, పీల మీమీ మహేష్ గారు రాయి సాయి, నే దూరి గణేష్, సాంబత్తుల శేఖర్, టిడిపి, జనసేన,, బిజెపి కూటమి పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మీ.. గఫూర్ భాయ్