కారుమంచి, సెప్టెంబర్ 30: పోషకాహార మాసోత్సవాలు, అంగన్వాడీ ఉత్సవాల్లో భాగంగా గ్రామస్తులకు అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన కల్పించారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలు, పోషకాహారం, పిల్లల ఆరోగ్యంపై సూపర్వైజర్ తల్లులకు వివరించారు.
అనంతరం ఆయా అంగన్వాడీ పరిధిలోని తల్లులు కార్యకర్తలను సన్మానించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కారుమంచిలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవాలు
కారుమంచి, సెప్టెంబర్ 30: పోషకాహార మాసోత్సవాలు, అంగన్వాడీ ఉత్సవాల్లో భాగంగా గ్రామస్తులకు అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలు, పోషకాహారం, పిల్లల ఆరోగ్యంపై సూపర్వైజర్ తల్లులకు వివరించారు. అనంతరం ఆయా అంగన్వాడీ పరిధిలోని తల్లులు కార్యకర్తలను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

