01 అక్టోబరు 2026 గురువారం ఉదయం 9 గంటలకు సేవా సంకల్ప అభియాన్ రక్తదాన శిబిరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 25 సంవత్సరాల పరిపాలన పరిపాలన ప్రజాసేవను పురస్కరించుకొని అభియాన్ లో భాగంగా రేపు డోర్నకల్ నియోజవర్గం లో మరిపెడ హెడ్ కోటర్స్ మరిపెడ బంగ్లా లో వాసవి క్లబ్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది రక్తదానం ఒక గొప్ప మానవతా సేవ మనం ఇచ్చే ఒక రక్తం యూనిట్ ఒక ప్రాణానికి కాపాడే అవకాశాన్ని కల్పిస్తుంది కావున భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు భూత అధ్యక్షులు వివిధ మోర్చాలు సీనియర్ నాయకులు మోడీ అభిమాన సంఘాలు కుల సంఘాలు ఆర్ఎస్ఎస్ అన్ని విభాగాల వారు రక్తదానం చేయగలరని ప్రతి ఒక్కరూ పాల్గొని పెద్ద సంఖ్యలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా పిలుస్తున్నాము రక్త దానం చేయండి ఒక నిండు ప్రాణాన్ని కాపాడండి సేవే మన సంకల్పం సమాజ సేవే మన లక్ష్యం అందరూ తప్పకుండా పాల్గొని రక్తదాన శిబిర కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు.


