వార్త ముఖ్యాంశాలు
- పొదలకూరు పోలేరమ్మ జాతరను పురస్కరించుకుని నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్‌కు దేవస్థానం కమిటీ సభ్యులు బుధవారం ఆహ్వాన పత్రిక అందజేశారు.
- అక్టోబర్ 8న పొదలకూరులో జరిగే పోలేరమ్మ జాతరలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
- ఆహ్వానించిన వారిలో చొప్ప వెంకటేశ్వర్లు, ఆర్.
పొదలకూరు పోలేరమ్మ జాతరను పురస్కరించుకుని నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్‌కు దేవస్థానం కమిటీ సభ్యులు బుధవారం ఆహ్వాన పత్రిక అందజేశారు. అక్టోబర్ 8న పొదలకూరులో జరిగే పోలేరమ్మ జాతరలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఆహ్వానించిన వారిలో చొప్ప వెంకటేశ్వర్లు, ఆర్. ధనుంజయ, చింతగింజల సుబ్రహ్మణ్యం, చిడతల రంగారావు, కరాటి రత్నయ్య తదితరులు ఉన్నారు.